రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల్లో వాలంటీర్ల నియామకం ఈ నెల 15 లోపు పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ సి. హరికిరణ్ జిల్లా అధికారు 'లను ఆదేశించారు. బయోలజీ పాఠ్యాంశంగా ఇంటర్ చదివిన వారిని నియమించి, సంబంధిత వివరాలతో కూడిన నివేదికను 16వ తేదీ నాటికి పంపాలని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే వ్యవసాయ సహాయకులు ఈ-క్రాప్, ఇతర పథకాలతో పాటు పంట యాజమాన్య పద్ద తులపై రైతులకు సూచనలు అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల్లో సేవలం దించేందుకు వాలంటీర్లను నియమిస్తున్నారు.
Allot One Volunteer to One RBK Guidelines - Norms - ఒక RBK కు ఒక వాలంటీర్
ఒక RBK కు ఒక వాలంటీర్ - విద్యా అర్హతలు, నియామకం, జాయినింగ్ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇంటి వద్దకే ధ్రువీకరించబడిన నాణ్యమైన ఇన్పుట్ ల పంపిణీ చేయుటకు మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రతి రైతు భరోసా కేంద్రానికి గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ (VAA) లను నియమించడం జరిగినది. గత రెండున్నర సంవత్సరాలుగా వారు సర్వీస్ లను ఇస్తూ వస్తున్నారు.
ఎక్కువ పనులు జరుగుతున్న సీజన్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు e-Crop బుకింగ్ మరియు ఇతర ఫీల్డ్ పనులలో రైతులకు సేవలు అందిస్తున్న సమయం లో రైతు భరోసా కేంద్రంలో ఎవరు ఉండకపోవటం వలన రైతులు సేవలు పొందటంలో ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రైతు భరోసా కేంద్రాలలో సర్వీసులను పూర్తిస్థాయిలో ఇవ్వటానికి గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ల వారికి సహాయం చేయుటకు ఒక వాలంటీర్ను కేటాయించవలసిందిగా తెలియజేశారు.
రైతు భరోసా కేంద్రాలలో సహాయం చేయుటకు ఒక వాలంటీర్ను నియమించే ప్రక్రియలో వారి కనీసం ఇంటర్మీడియట్ లేదా జీవశాస్త్రం [ బయాలజీ ] ఒక సబ్జెక్టుగా కలిగిన విద్యార్హత ఉండాలి. సంబంధిత ఎంపీడీవో వారు పంచాయతీ కార్యదర్శి మండల వ్యవసాయ అధికారి మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ సూచనల మేరకు వాలంటీర్ను ఎన్నుకుంటారు.
వాలంటీర్ను కేటాయించే ప్రక్రియ సెప్టెంబర్ 15 2022లోపు పూర్తి అవ్వవలసిందిగా వ్యవసాయ కమిషనర్ వారు తెలియజేశారు.

MEMO No. AGC02/35029/22/2022-RBK
O/o Commissioner & Director of Agriculture Dt: 09.09.2022 A.P., GunturSub: Dr.YSR Rythu Bharosa Kendralu (Dr.YSR RBKs) – Distribution of Certified quality inputs through RBKs at the doorstep of the farmers at village level across the state – Allocation of one volunteer for each RBK for effective implementation of RBK services at village level – Certain instructions –Issued -Regarding
Ref:
1. Lr.No.AGC021.Lr.No.AGC025029/22/2022-RBK Dt:21.08.2022 of this office
2. RC.No.393/F/GSWS/2022 Dt: 07.09.2022 of the Director, GVWV & VSWS Department
It is well aware that 10778 RBKs were established across the state with concerted efforts of field staff and ensuring the delivery of certified quality inputs at the door steps of farmers based on their choice and rendering plethora of services at village level.
However during the peak season, VAAs are engaged in e crop booking & other field activities to guide the farmers on crop management practices through flagship programmes of the Government. In such scenario, farmers are struggling to utilize the services of RBKs as no one is present in RBK when VAA is engaged in field activities.
Vide reference 1st cited, Government was requested to allocate one volunteer to each RBK to assist the VAAs for effective implementation of RBK services at village level. Accordingly vide reference 2nd cited (copy enclosed), the Director GVWV & VSWS issued orders for allocation of one Grama Volunteer to each RBK.
Hence, JDAs/DAOs are instructed to ensure that one volunteer preferably with a qualification of intermediate or above with biology back ground is allocated to each RBK immediately in coordination with ZP CEO / MPDOs for effective implementation of RBK services at village level.
This allocation should be completed before 15th September,2022 and a report should be submitted by DAOs by 16/09/2022 with list of volunteers with qualification, RBK wise.
File No.AGC01-AGRIOOTHM/205/2022-AGRI-II 6342085/2022/RBK-AGCO2
RC No 393 /F/GSWS/2022 Dated: 07/09/2022
Sub Dr.YSR Rythu Bharosa Kendralu (Dr. YSR RBKs) - Allocation of one : village volunteer for each RBK for effective implementation of RBK services at village level - orders issued - Reg. ofRef:
1.Lr.No.AGCO2/35029/22/2022-RBK from Spl. Commissioner Agriculture, Andhra Pradesh, Guntur Dt : 21.08.2022
ORDER:
In order to ensure the delivery of quality inputs at the door steps of the farmers 10,778 Rythu Bharosa Kendralu have been established across the state of Andhra Pradesh. RBKs have gained popularity among the farming community due to availability of multifarious services at the village level.
The Village Agriculture Assistant has been made solely responsible for all the activities of RBKs particularly the distribution of inputs viz., stock receipt maintenance and cash deliveries, receiving indents from the farmers, sales through e POS machine, stock deliveries, uploading of sales in IFMS portal maintenances of godowns & stocks remittance of cash collection to AP Markfed and submission of reports etc.
It has been informed by the Special Commissioner of Agriculture vide reference cited that farmers are struggling very much to utilize the services of RBKs as no other person is allotted to RBK except Villa Assistant and the Village Agriculture Assistants are engaged in e-crop booking and other field activities during crop season to guide the farmers on crop management practices and hence requested the Government to allocate one volunteer for each RBK across the state the VAAS & for effective implementation of RBK services at village level.
The Hon'ble Chief Minister in the Review meeting held on 05.08.2022 has ordered to allocate one volunteer for each RBK.
Therefore it is hereby ordered that one Grama Volunteer is allocated to each RBK henceforth.
The MPDO shall select one Grama Volunteer per RBK with the assistance of Mandal Agriculture Officer and the Panchayat Secretary (Grade-V) and the Village Agriculture Assistant concerned.