AP Grama Panchayat Administration Rules గ్రామ పంచాయితీ పరిపాలన మార్గదర్శకాలు PDF
విషయసూచికవ.నెం. విషయము సమావేశాలు
1. అజెండా నమూనా
2. తీర్మానాల నమూనా పారిశుధ్య సంబంధిత సెక్షన్లు, నోటీసు నమూనాలు ప్రైవేటు మంచినీటి కుళాయిలు
1. రక్షిత మంచినీటి సరఫరా పధకం బైలాల నమూనా
2. ప్రైవేటు కుళాయి కనెక్షన్ కొరకు దరఖాస్తు నమూనా
3. ప్రైవేటుకుళాయి కనెక్షన్ కొరకు అగ్రిమెంటు
4. లైసెన్సు ఫీజులు
1. లైసెన్సు ఫీజుల తయారీ మరియు ప్రకటన విధానం
2. లైసెన్సు ఫీజుల ప్రకటన
3. లైసెన్సు పొందుటకు దరఖాస్తు నమూనా
4. వ్యాపార లైసెన్సు ప్రకటన
5. లైసెన్సు పొందకుండా వ్యాపారం చేస్తున్న వారికి జారీ చేయు నోటీసు
లే-అవుట్ల & భవన నిర్మాణాలు
1. లే-అవుట్లు మరియు భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చే విధానం
2. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా భవన నిర్మాణం చేస్తున్న వారికి జారీ చేయు నోటీసు
3. అనుమతి లేకుండా గ్రామపంచాయతీ పరిధిలో భవన నిర్మాణం చేయుచున్న వారిపై కోర్టులో దాఖలు చేయు చార్జిషీటు
4. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా లే అవుట్ వేసిన/వేస్తున్న వారికి జారీ చేయు నోటీసు
వేలం పాటలు
1.వేలంపాటల సంబంధిత సమాచారం
2. మార్కెట్లు/బండ్లస్టాండు/కబేళా ఏర్పాటు చేయు విధానం
3.మార్కెట్లు/బండ్ల స్టాండు కబేళాలలో ఫీజుల వసూళ్ళకు సంబంధించిన బైలాల తయారీ మరియు ప్రకటన విధానం
4. ఆదాయాన్నిచ్చే ఆస్తుల వేలం పాటల నిర్వహణ విధానం
5. వేలం పాట నోటీసు & షరతుల ప్రకటన (మార్కెట్లు సంతలు/కబేళా|బండ్ల స్టాండు మొ||)
6. వారపు సంత లీజు అగ్రిమెంటు
7. రోజు వారీ మార్కెట్టు లీజు అగ్రిమెంటు
8. బండ్ల స్టాండు లేదా పార్కింగ్ స్థలం యొక్క లీజు అగ్రిమెంటు నమూనా
9. చేపల చెరువుల వేలం నోటీసు & షరతులు
10. చేపల చెరువు లీజు అగ్రిమెంటు
11. కొబ్బరి చెట్ల ఫలసాయం
12. ఫెర్రీల (రేవుల) నిర్వహణ
13. పాట ఖారారుకు తీర్మానం నమూనా
14. పాటదారునికి పంచాయతీ కార్యదర్శి జారీచేయు ఉత్తర్వుల నమూనా
15.పాట/లీజు మొత్తం రాబట్టుటకు జారీ చేయు నోటీసు
ఇంటి పన్ను సంబంధిత నోటీసుల నమూనాలు
1. పన్ను చెల్లింపుకు ఆఖరి ప్రత్యేక నోటీసు
2. జప్తు వారంటు
3. ఆస్తుల జాబితా మరియు విక్రయ నోటీసు
4. ఇంటి పన్నులు చెల్లించని ఆసాములపై కోర్టులో దాఖలు చేయు చార్జిషీటు
ఇతర పన్నుల సంబంధిత ప్రకటనలు, నోటీసుల నమూనాలు
1. కొలగారం పన్ను వివరాలు
2. ప్రకటన పన్ను వివరాలు
a) పన్ను విధింపు ప్రకటన నమూనా అపరాధాలు, జరిమానాలు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక
1. మిషన్ అంత్యోదయ సర్వే నమూనా
2. గ్రామపంచాయతీ ఆదాయ మార్గాలు
3. ఖర్చు పెట్టే అంశాల వివరాలు నివేదికలు గ్రామపంచాయతీ పరిపాలన - కాలక్రమ పట్టిక (పీరియాడికల్స్), గ్రామపంచాయతీ తనిఖీ నివేదిక, గ్రామపంచాయతీ పరిపాలనా నివేదిక
ఆడిట్
1. ఆడిట్ ఆక్షేపణలకు సమాధానాలు వ్రాయు నమూనా
2. రిజిష్టర్లు - నమూనాలు
3. సర్చార్జి ధృవపత్రం నందు పేర్కొనబడిన మొత్తమును రాబట్టుటకు జారీ చేయు నోటీసు నమూనా ప్రోటోకాల్ (శిష్టాచార నియమావళి) గామపంచాయతీ పరిపాలనలో సర్పంచ్, కార్యదర్శులు తప్పనిసరిగా చేయవలసిన పనులు మరియు చేయకూడని పనులు